Vaibhav Lakshmi Pooja Vidhanam Lyrics
Vaibhav Lakshmi Pooja Vidhanam Lyrics
A Vaibhav Lakshmi quick handle is watched and the lover remains on a quick all day long. The Vaibhav Lakshmi Vrat Handle Is As Follows: The Vaibhava Lakshmi vrat prepare begins with the greeting or paying tribute to “Shree Yantra”. A devotee should bow his head to it and after that apply his hands to his eyes. At that point, the aficionado ought to bow down to the eight incarnations of Goddess Lakshmi. The incarnations of Goddess Lakshmi are as follows
1. Sri DhanLakshmi or the incarnation of Vaibhava Lakshmi
2. Sri GajaLakshmi
3. Sri AdhiLakshmi
4. Sri VijayaLakshmi
5. Sri AishvaryaLakshmi
6. SriVeeraLakshmi
7. Sri DhanyaLakshmi
8. Sri SantanLakshmi
To Perform Vaibhav Laxmi Vratham on Friday for prosperity Fasting may be a consecrated portion of worshiping in Hinduism. Each day is devoted to diverse Divine beings and Goddesses; subsequently, the fasts related with each day moreover have diverse rules of perception. Let’s conversation almost the celebrated Vaibhav Lakshmi Vrat, committed to the Goddess of riches Sri Lakshmi Mata.
If we encourage investigate the conviction of ‘Vaibhav Lakshmi Vrat showering riches on devotees’, we are going discover Mysterious actualities supporting the same. Really, Astrologically talking, Fridays are committed to Venus, a planet that rules our connections,, career, riches, wealth, and victory. Subsequently, it is broadly accepted that in case you keep a quick on Fridays and worship the divine lady like vitality, all your wishes will come genuine and you’ll get to be effective and affluent.
Sri Vaibhavalakshmi Vratham
ప్రాణ ప్రతిష్ఠ
‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే
బెల్లం ముక్కను నివేదన చేస్తూ … ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
అసునీతే పునరస్మా సుచక్షుః పునః ప్రాణ మిహనోధేహి భోగం
జ్యోక్పశ్యేమ సూర్య ముచ్చరంత మనమతే మృడయానస్వస్తి
అమృతమాపః ప్రాణానేన యధాస్థాన ముపహ్యయతే
రక్తాం భోధిస్థపోతోల్లసదరుణ సరోజాధిరూఢాకరాబ్జైః
పాశంకోదండ మిక్షూద్భవ మళిగుణమప్యం కుశం పంచబాణాన్
బిబ్రాణా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీన వక్షోరుహాఢ్యా
దేవీబాలార్కవర్ణాభవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః
పై మంత్రాన్ని చదువుతూ ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి.
కలశ స్థాపన
వేదిక మధ్యలో ఎర్రటి వస్త్రాన్ని వేసి దాని మీద ధాన్యాన్ని పోసి కలశాన్ని ఉంచాలి. బంగారం, వెండి, రాగి పాత్రను కలశంగా పెట్టి అందులో మూడు భాగాలు నీటిని పోయాలి. కలశంలో మామిడి ఆకులను వేయాలి. వేదిక మీద పోసిన ధాన్యంలో తామర పువ్వును గీసి లక్ష్మీ విగ్రహాన్ని ఉంచాలి. అలాగే ఒక పళ్లెంలో కొన్ని నాణేలను ఉంచాలి. తరువాత కలశాన్ని కుంకుమతో అలకరించి ఈ కింది మంత్రాన్ని చదువుకోవాలి.
‘గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య’
లక్ష్మీదేవి ఆధాంగ పూజ.
చంచలాయై నమః- పాదౌ పూజయామి
చపలాయై నమః- జానునీ పూజయామి
పీతాంబర ధరాయై నమః -ఊరూ పూజయామి
కమలవాసిన్యై నమః- కటిం పూజయామి
పద్మాలయాయై నమః- నాభిం పూజయామి
మదనమాత్రే నమః- స్తనౌ పుజయామి
లలితాయై నమః -భుజద్వయం పూజయామి
కంబ్కంఠ్యై నమః- కంఠం పూజయామి
సుముఖాయై నమః- ముఖం పూజయామి
శ్రియై నమః ఓష్ఠౌ పుఅజయామి
సునాసికాయై నమః నాసికం పూజయామి
సునేత్రాయై నమః ణెత్రే పూజయామి
రమాయై నమః కర్ణౌ పూజయామి
కమలాలయాయై నమః శిరః పూజయామి
ఓం శ్రీలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి
ఈ కింది మంత్రాన్ని పఠిస్తూ దీపం వెలిగించాలి…
ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ
ఘృతాక్తవర్తి సంయుక్తం అంధరాశి వినాశకం
దీపం దాస్యామి తే దేవి గృహణ ముదితాభవ
శ్రీలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి.
లక్ష్మీ దేవికి తిలకాధారణ చేసి, విగ్రహం ముందు పూలు, కుంకుమ, పసుపు, గంధం, నైవేద్యం, పండ్లు, కొబ్బరి, మొదలైనవి సమర్పణలు ఉంచాలి. అలాగే బంగారు, వెండి ఆభరణాలు, ముత్యాలు, నాణేలను కూడా సమర్పించవచ్చు. లక్ష్మీదేవికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత శుద్దోదక స్నానం చేయాలి. ఆభరణం, ముత్యాన్ని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయాలి. విగ్రహాన్ని వస్త్రంతో తుడిచి కలశంలో పెట్టాలి.
లక్ష్మీదేవి అష్టోత్తరం.. పూలు, అంక్షితలతో పూజ.
ఓం శ్రీ ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూత హిత ప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మకాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః || 10 ||
ఓం పద్మాయై నమః
ఓం శుచయే నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయై నమః
ఓం లక్ష్మి యై నమః
ఓం నిత్య పుష్టాయై నమః
ఓం విభావర్యైయ నమః
ఓం ఆదిత్యై నమః || 20 ||
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిన్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాయై నమః
ఓం క్షీరోదసంభవాయై నమః
ఓం అనుగ్రహప్రదాయై నమః
ఓం బుధ్యై నమః || 30 ||
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయి నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మ నిలయాయై నమః
ఓం కరుణాత్మికాయై నమః
ఓం లోక మాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః || 40 ||
ఓం పద్మా హస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మా సుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభ ప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః || 50 ||
ఓం పద్మ గంధిన్యై నమః
ఓం పుణ్య గంధాయై నమః
ఓం సుప్రసన్నాయి నమః
ఓం ప్రసదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్రరూపాయై నమః || 60 ||
ఓం ఇంధరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యే నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర్య నాశిన్యై నమః || 70 ||
ఓం ప్రీతీ పుష్కరిన్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం శ్రితాయై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః
ఓం వసుందరాయై నమః || 80 ||
ఓం ఉదారాంగాయై నమః
ఓం హారిన్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం స్స్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్సగతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః || 90 ||
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణువక్ష:స్థలస్థితాయై నమః
ఓం విష్ణు పత్ని నమః
ఓం ప్రసన్నాయై నమః
ఓం భాస్కర్యై నమః || 100 ||
ఓం శ్రీయై నమః
ఓం త్రైణ సౌమ్యాయై నమ
ఓం కమలాలయాయై నమః
ఓం కంబుకంటై నమః
ఓం సునేత్ర్య్యై నమః
ఓం మహాలక్ష్మీయై నమః
ఓం రమాయై నమః
ఓం వైభవలక్ష్మీ దేవ్యై నమః || 108 ||
ఇతి శ్రీ వైభవలక్ష్మీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
అష్టోత్తరం పూర్తయిన తర్వాత కింది మంత్రాన్ని జపిస్తూ కుడివైపునకు మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి.
యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ
త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల
అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరి
శ్రీలక్ష్మీదేవ్యై నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
సాష్టాంగ నమస్కారం
నమస్తే లోకజనని నమస్తే విష్ణు వల్లభే
పాహిమాం భక్తవరదే శ్రీలక్ష్మ్యైతే నమో నమః
శ్రీలక్ష్మీదేవ్యై నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి
సంధ్యాసమయంలో ఆవు నెయ్యితో దీపాలను ఇంటిముందర వరస క్రమంలో వెలిగించాలి.
Also, read: Govinda Namalu Lyrics in English, Telugu, Hindi